అణక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము/దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎద్దు మెడమీద వుండవలసిన కాడి మాను మెడక్రిందికి వచ్చుటను అణక అంటారు.
- ఎడ్లు మెడమీఁది కాడిని తమంతట తాము మెడక్రిందికి తెచ్చుకొనుట [ఎద్దులు ........... ఎద్దులబండి, మడక, కపిలి మొదలగు వాటికి కాడిమాను (కాడి) పైకెత్తగానే తమంతట తాము కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. వెగడొంది రవితేరి నొగల గట్టినయట్టి వాహంబు లణకలు వైచికొనియె." విక్ర.౪,ఆ. ౫౨.