అణకము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

వ్యు. అణ్ + అచ్-అణ + క కుత్సార్థమున కన్(కృ.ప్ర.) సమాసముననే దీనికి ప్రయోగము కలదు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నవ్వులాట. పర్యా. పరిహాసము అణక. సం.వి.అ.పుం./ఒకానొక పిట్ట. =ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పర్యా. అనకము.ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

విణ. 1. మిక్కిలి చిన్నది.

తక్కువైనది ... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
ప్ర.విశే. విశేషణముగా దీనికి కుత్సార్థముననే ప్రయోగము. అణకకులాలుఁడు =చేతగాని కమ్మరి.
ఎగతాళి, వేళాకోళం.ద్వి. భాగ. 2.45. =క. అణక. ఎగతాళి, అపహాస్యం; అణకు (<అడకు). నొక్కిపెట్టు; త. అణంకు. =తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అనకము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అణకము&oldid=892489" నుండి వెలికితీశారు