అతలకుతలం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చిందరవందర, కిందిది పైన పైది కిందకావటం
- విపరీతంగా, ఎక్కువగా, పొంగుచూపుతూ
- బండి ఎగుడుదిగుళ్ళలో పోవటం వల్ల ఒళ్ళుబాగా నలిగిపోవటం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతలకుతలంగా జ్వరం వచ్చింది