అతికించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- అతికించు సకర్మక క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంటించు. రెండు వస్తువులను ఒకే వస్తువుగా జోడించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అతికించాను | అతికించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అతికించావు | అతికించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అతికించాడు | అతికించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అతికించింది | అతికించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]