అతిక్రమము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అతి(దాటుట)క్రమము(వరుస).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉల్లంఘన.
- కడచి పోవుట, దాటుట.
- మీఱుట.
- సరకుసేయ కుండుట, అనాదరము చేయుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అతిక్రమణ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు