అతిబల

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

అతిబల

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అతిబల అన్ని రుతువులలో సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క లేక కొన్నిసార్లు వార్షిక మొక్క.
  • విశ్వామిత్ర మహర్షి రాముడికి ఉపదేశించిన బల, అతిబల విద్యలలో రెండవది. బల, అతిబల బ్రహ్మదేవుని పుత్రికలనీ, ఈ రెండు విద్యల వల్ల ఆకలి, దప్పిక ఉండవనీ, సర్వజ్ఞానాన్ని ఈ విద్యలు ప్రసాదిస్తాయనీ, తపస్సుతో ఈ విద్యలను పోషించుకుంటే అనేక రూపాలుగా మేలు చేస్తాయనీ విశ్వామిత్రుడు రాముడికి చెప్పారు. (రామాయణం బాలకాండం, 22వ సర్గ).
  • సిద్ధేశ్వరి జడలో అతి బల ఒక పాయ.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
1. ఆకలిదప్పికలు కలుగనీయని ఒక విద్య. బల-అతిబల అనునవి రెండు విద్యలు. వీనిని విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు ఉపదేశించెను.
2. దక్షప్రజాపతి కూతుండ్రలో ఒకతి.
3. ముత్తవపులగము.
సంబంధిత పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అతిబల&oldid=893108" నుండి వెలికితీశారు