అతిమధురము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- అతిమధురము నామవాచకం/సం.వి
- విశేషణం.
- వ్యుత్పత్తి
అతి(చాలా)మధురము(తీయనిది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విశేషణం
- మిక్కిలి తీయనిది.
నామవాచకం
- తీపిరుచి గల ఒక చెట్టు దుంప. సంస్కృతంలో యష్టిమధుకం అంటారు.(Liquorice)
- యష్టిమధుకము
- ఒకానొక ఓషధి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు