Jump to content

అతీతమహిషీస్నేహన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గార్హస్థ్యములో నున్నపుడు ఒకడు ఒక బఱ్ఱెను మహా ప్రేమతో పెంచెను. కాలాంతరమున నాతడు సన్యాసాశ్రమమును స్వీకరించి తత్త్వోపదేశమును పొందెను. అయినను వెనుకటి బుద్ధి మాఱక వాని కెపుడును ఆ బఱ్ఱెయే మనసున స్ఫురించుచుండెడిదట. అవస్థాభేదము సంభవించినను పూర్వావస్థయందలి వాసనలు వదలిపోని తావున నీన్యాయ ముపయుక్తము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939