అతీతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అతి(దాటి)ఇతము(పోయినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. దాటినది.
  2. దాటబడినది.
  3. జరిగిపోయినది, గతించినది.
  4. మరణించినది./జరిగిన
  5. మీఱినది.

"కాలాతీత సంధ్య;" 2. కడచినది. "అతీతకాలము."

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అతీన

సంబంధిత పదాలు
/ అతీతుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అతీతము&oldid=967011" నుండి వెలికితీశారు