అతులితము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(కానిది)తులితము(తూచబడినది). / వ్యు. న + తులితమ్. (న.త.)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తూచబడనిది.(అనగా తూచుటకు సాధ్యముకానిది). అసమానము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు