Jump to content

అత్తగారు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. భర్త/భార్య తల్లికి వాడే గౌరవవాచకం.
  2. శ్వశ్రువు (1. భార్యతల్లి, 2. భర్త తల్లి.) .........[వావిళ్ల నిఘంటువు ]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

శ్వశ్రువు (1. భార్యతల్లి, 2. భర్త తల్లి.)..........."తే. నిద్రమేల్కాంచి రేపాడి నియమపరత, నహిమభానుని వీక్షింప కటకుమున్న, తగదు వీక్షింప నరునకుఁ దల్లి వదినె, నత్తగారిని దప్పించి యన్యవిధవ." కాశీ.౨,ఆ. ౮౩.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అత్తగారు&oldid=950750" నుండి వెలికితీశారు