అత్తెము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- డేగల వంటి పక్షులను పెంచేవారు వాటి గోళ్ల వల్ల గాయాలు కాకుండా ఉండేందుకు చేతికి తొడుక్కునే చర్మపు తొడుగు.
- అంగుళిత్రాణము/విలుకాడు వ్రేలికి దెబ్బ తగలకుండ కట్టుకొను చర్మము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు