అత్యయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- తత్సమం./సంస్కృత విశేష్యము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అతి+అయము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మీరడం.
- లేకపోవడం, ముగియడం.
- నాశం, మరణం, ప్రళయం, ప్రళయకాలం.
- అపాయం, బాధ.
- దోషం./అభావము
- శిక్ష.
- అపరాధికి విధంచే జుర్మానా.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- 1. అతిక్రమము; 2. చేటు;3. దండము;4. దుఃఖము;5. దోషము.
- వ్యతిరేక పదాలు