అదుము
Appearance
అదుము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అణచు /క్రుంగ జేయు అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అదుముకో
- అదుము కొంటూ
- అదుము కుంటూ
- గట్టిగా అదుము
- అది అదుము
- ఒక్క అదుము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రైతులు కన్నీటిని అదుము కుంటూ తెచ్చిన పంటను వెనక్కుతీసుకెళ్లలేక తెగనమ్ముకొని ఇంటిదారి పడుతున్నారు.