Jump to content

అధికారన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒకకృత్యమునకుగల అధికారమువలె. ఏదేనికర్మయందు ప్రవర్తింప దాని కనువవు నధికార మత్యవసరము. అట్లధికార ముండియు నాకృత్యమొక వాంఛతో నారంభింపబడును. "దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత" "జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత" అనినపుడు జాతపుత్రత్వాద్యధికార సంపన్నుడయ్యు యజమానుడు స్వర్గకామనయా జ్యోతిష్టోమ, దర్శపూర్ణమాసాదులయందు ప్రవర్తించునట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939