అనంతం
స్వరూపం
(అనంతము నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(లేదు)+అంతం(తుద, చివర)
- బహువచనం లేక ఏక వచనం
- ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తుది లేనిది, ఆఖరు అవటమంటూ లేనిది.
- ఊహించడానికి వీలులేనంత పెద్ద సంఖ్య.(గణితశాస్త్రం).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు