Jump to content

అంతము

విక్షనరీ నుండి
(అంతం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము अन्त నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చివర.
  2. నాశనము అని కూడ అర్థమున్నది.
  3. అలవాటు ...................ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
నానార్థాలు
  1. ముగింపు./ అంతు
  2. పూర్తి.
  3. సమాప్తము.
  4. పరిసమాప్తము.
  5. ఆద్యంతము
  6. అంత్యాది.
  7. అంతరాంతము.
పర్యాయపదాలు
అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ఆరంభము.
  2. ఆది.
  3. ప్రారంభము.
  4. మొదలు.
  5. అనంతము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మనిషి జన్మకి అంతము, మృత్యువు.
  • ప|| ఏది తుద దీనికేది మొదలు | పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||

చ|| ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు | యెన్నివేదనలు మరియెన్ని దుహ్ఖములు | యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు | యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు || చ|| యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు | యెన్నియాసలు మరియు నెన్ని మోహములు | యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి | యిన్నియును దలప మరి యెన్నైన గలవు || చ|| యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు | నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు | యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ | నెన్ని చూచినను దానెవ్వడును గాడు || (అన్నమాచార్య సంకీర్తనలు)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అంతము&oldid=950301" నుండి వెలికితీశారు