మొదలు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తొలి / మొదటి / ఆది/పూర్వము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వచ్చే నెలలో మళ్ళీ మొదలు పెడతాను.
  • అడిగినపదార్థమెల్లను, దడయక నీకిత్తునని మొదలనాడితిని
  • అది దురితక్రియానుబంధంబులకున్‌ మొదలు
  • జనకుఁడు గొన్న ఋణముఁ ద, త్తనయుఁడు వడ్డియును మొదలుఁ దానరువఁదగున్‌
  • వాడు మొదలే మంచివాడుకాడు కాదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మొదలు&oldid=811986" నుండి వెలికితీశారు