అంతము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- నపుంసకలింగము
- అకారాంతము
- వ్యుత్పత్తి
- సంస్కృతము अन्त నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చివర.
- నాశనము అని కూడ అర్థమున్నది.
- అలవాటు ...................ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మనిషి జన్మకి అంతము, మృత్యువు.
- ప|| ఏది తుద దీనికేది మొదలు | పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||
చ|| ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు | యెన్నివేదనలు మరియెన్ని దుహ్ఖములు | యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు | యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు || చ|| యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు | యెన్నియాసలు మరియు నెన్ని మోహములు | యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి | యిన్నియును దలప మరి యెన్నైన గలవు || చ|| యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు | నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు | యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ | నెన్ని చూచినను దానెవ్వడును గాడు || (అన్నమాచార్య సంకీర్తనలు)