నిర్మూలము
స్వరూపం
నిర్మూలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
నిర్+మూలము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూలములేని
- సర్వనాశనమైన అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
- సంబంధిత పదాలు
- నిర్మూలించుట/ నిర్మూలించి/ నిర్మూలముగా/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|