క్షయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
నామ./సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

నాశనము అని అర్థము

1. అఱుఁదెవులు; 2. తగ్గుదల; (ఇది త్రివర్గమునందొక్కటి. చూ. వర్గము.) 3. ప్రళయము; 4. ఇల్లు. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  • తరుగుదల.
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
వ్యతిరేక పదాలు
  • అక్షయం.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

  • తమిళము;(ఇళివు)
  • ఇంగ్లీష్;
  • హిందీ;

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=క్షయము&oldid=906790" నుండి వెలికితీశారు