Jump to content

అత్యంతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం/క్రియావిశేషణం./సం.విణ. (అ.ఆ.అ)
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. అంతము నతిక్రమించినది, నాశములేనిది.
  2. క్రి.విణ.1. మితిమీఱునట్లు, మిగుల; 2. బొత్తిగా, సుతరాము.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
విశేషణం
  1. చాలా ఎక్కువ.
  2. నిండైనది, పూర్ణమైనది.
  3. సంపూర్ణమైనది, అంతులేనిది.
  4. అంతు లేనిది, తుదలేనిది, శాశ్వతమైనది.
క్రియావిశేషణం
  1. ఎక్కువగా, పెల్లు.
  2. ఎల్లప్పుడు, శాశ్వతముగా.
నానార్థాలు
సంబంధిత పదాలు

అత్యంతముగా, ఎక్కువగా,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అత్యంతము&oldid=950760" నుండి వెలికితీశారు