ఎక్కువ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- విశేషణం.
- వ్యుత్పత్తి
ఆధిక్యము
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికము అని అర్థము /ఆధిక్యము/ హెచ్చైన/పెంచు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు ఎక్కువ గా మాట్లాడు తున్నాడు [వ్వవహారికము]
- కూరలో ఉప్పు ఎక్కువ అయినది.[ వ్వవహారికము]
- "క. అనుపమ తత్పురనారీ, జనులకు నచ్చరకలంగసౌందర్యమునం, గనఁబడ దెక్కువతక్కువ, కనుఱెప్పలయందకాని గణుతింపంగన్." కవి. ౧, ఆ.
- "ఉ. నీమగఁడంత యెక్కువె మనీషులు భూసురు లింతతక్కువే." భార. ఆర. ౫, ఆ.
- "వ. ...ఎక్కువతక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు...." భార. విరా. ౪,ఆ. ౧౮౫.
- ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది గుమికూడరాదని అధికారులు విధించే నిషేధాజ్ఞ