పెంచు
స్వరూపం
పెంచు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
పెంచు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పోషించు ఉదా: పెంచి పోషించి పెద్ద చేసి...... పెంపు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
DURATIVE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పెంచుతున్నాను | పెంచుతున్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పెంచుతున్నావు | పెంచుతున్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పెంచుతున్నాడు | పెంచుతున్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పెంచుతున్నది | పెంచుతున్నారు |
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పెంచాను | పెంచాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పెంచావు | పెంచారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పెంచాడు | పెంచారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పెంచింది | పెంచారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అస్థిరంపుమేని నధికపాటులబడి, పెక్కువిధములందు పెనిచి పెనిచి, యగ్నికిచ్చునట్టె యడవి నక్కలకిచ్చు