Jump to content

more

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, మరిన్ని, మిక్కిలి, నిండా.

  • and more than that అంతేగాక, యింతేకాకుండా, మరిన్ని.
  • if you do this once more you shall succeed యింకొకమాటు చేస్తివంటే అనుకూలమౌను.
  • if you do this any more I shall flog you యిక నిట్లా చేస్తే కొట్టుతాను.
  • the more you ride the better నీవు యెంత సవారిచేస్తే అంత మంచిది.
  • the more beautiful they are the more vicious they are వాండ్లెంత అందగాండ్లో అంత దుష్టులు.
  • more fool you అయ్యో వెర్రి.
  • as more and more our understanding clears, So more and more ourignorance appears తెలివి పుట్టగా పుట్టగా మన అవివేకము బయటపడుతున్నది.
  • Bp.Hall says I have learnt more of God and of myself in one weeks affliction than in all my whole lifes prosperity.
  • (Here the word more is omitted) నాయావదాయుస్సున్ను అనుభవించిన శ్రేయస్సుకంటె వారం దినములుపడ్డ వ్యాకులము వల్ల జీవాత్మ పరమాత్మ జ్ఞానము విశేషముగా కలిగినది.

విశేషణం, యింకా అధికమైన, మరీ అధికమైన.

  • more than six pence రెండు రూకలకంటే అధికము.
  • more than this యింతకంటే యెక్కువ.
  • more than one కొన్ని, కొందరు.
  • give me one more sheet of papers యింకా వొక కాకితము యియ్యి.
  • he lived there six months more or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను.
  • that is more than I knew అది రూఢీ కాదు.
  • It is more than probable that he will come వాడు వచ్చేది రూఢి.
  • more than a hundred నూటికి అధికము.
  • you must be more attentive నీవు నిండా జాగ్రత్త గా వుండవలసినది.
  • he is no more చచ్చినాడు, గతించినాడు.
  • that house is no more mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు.
  • he did no more వాడు చేసినది యింతే.
  • I desire no more నేను కోరినది యింతే.
  • not more than a month వొకనెలే.
  • there is nothing more than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింత లేదు.
  • he became more and more angry వాడికి మరీ మరీ కోపము వచ్చినది.
  • there was a still more astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=more&oldid=938445" నుండి వెలికితీశారు