అతిశయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- తత్సమం.
- నామవాచకం/విశేషణం./సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నామవాచకం
విశేషణం
- ఎక్కువైనది, అధికము. /హెచ్చు
- బొత్తిగా, సుతరాము.......వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అగుర్వు, అట్టము, అతిభారము, అతిభూమి, అతిరిక్తము, అతిరేకము, అతివేలము, అతి(శ)(శా)యనము, అదటు, ఆగుబ్బు, ఆరభటి, ఇట్టలము, ఉత్సేకము, ఉదంచనము, ఉదంచితము, ఉద్దవడి, ఉబ్బరము, ఉల్బ(న)(ణ)ము, ఎలరు, ఎసకము, ఎడ్తెర, ఔఘళము, కడిమి, కాష్ఠ, కోటి, గొద, జవరము, టెక్కు, తనరువు, తరటు, దండితనము, దందడి, దిండు, దిటము, దెప్పరము, నెట్టనము, నెరవిడి, పంచారము, పరిఢవము, పరువడి, పస, పిక్కు, పెంపు, పెచ్చు, పెన్నాటకము, పెలుచన, పె(ల్చ)(లుచ), పెల్లు, పేర్మి, పొంపు, పొగరు, ప్రకర్షము, ప్రకోపము, ప్రగాఢము, ప్రాగ్భావము, ప్రాధాన్యము, ప్రాబల్యము, ప్రోది, బలయిక, బలిమి, బలుపు, బలువిడి, బింకము, బిట్టు, బెట్టు, భరము, భృశము, మాసరము, మించుదల, మిటారము, ముంపు, ముఱకము, మెఱవడి, మొక్కలము, మొల్లము, రాణ, వాసి, విజృంభణము, విశేషము, విస్తరము, వైపు, సందడి, సంరంభము, సుతాశము, సొంపు.
- సంబంధిత పదాలు
- అతిశయముగా/ ఆనందాతిశయము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గర్వము. - "నేనే చక్కనిదాననని ఆమెకు అతిశయము."
- "మిక్కిలి ధనవంతుఁడనైనను అంత అతిశయము కూడదు." (వా.)
అనువాదాలు
[<small>మార్చు</small>]
|