Jump to content

ముంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ముంచుట;

"తచ్చరణంబు నిర్ఝరోదకముల ముంపునన్‌ దడియ." రామా. ౬, ఆ.

  1. గుంపు.

"సీ. వివిధ సింహకిశోరవిహృతి విభ్రమలీలఁ బైకొను బహువీరభటుల ముంపు." కవిక. ౨. ఆ./మునక/నిండుట

నానార్థాలు
సంబంధిత పదాలు
ముంచుట.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో ముంపు ఏర్పడి నీటిపారుదలకి అవాంతరమేర్పడటం
  • వివిధ సింహకిశోరవిహృతి విభ్రమలీలఁ బైకొను బహువీరభటుల ముంపు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ముంపు&oldid=860237" నుండి వెలికితీశారు