పస
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. సారము / 2. సమృద్ధి ......... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- పాండిత్యము, కోవిదత. ... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- 1. చాతుర్యము./2. సారము./3. సమృద్ధి. ..... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పసలేని,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "చ. ఎవ్వరు సాటి విచిత్రశౌర్యసం, పద పస నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్." కళా. ౧, ఆ.
- చాతుర్యము. = "సీ. తననీతిపస యుగంధర భట్టి చాణక్యఘనచాతురికి నిదర్శనముగాగ." (చూ. పై.)
- చాతుర్యము."వగుమొగము మెరుంగులు దశదిశలంబసలు కొలుప జిరునగవుమెరయ." B. viii.419.
- "ఇవ్వెలదులయందు కూర్మిపస వీనికి నేమియులేదు." Swa. vi.74. (టీ. కూర్మిపస. అనురాగాతిశయము.)
- "వగుమొగము మెరుంగులు దశదిశలంబసలు కొలుప జిరునగవుమెరయ." B. viii.419.
- "తన నీతిపస యుగంధర భట్టి చాణక్య ఘనచాతురికి నిదర్శనముగాఁగ." [కళా-1-10]