Jump to content

సొంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము/దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం = సొంపులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చక్కగా.... అందముగా నుండడము
  2. సమృద్ధి; "క. భూసురవరులకు రత్నని, వాసాలంకారధేను వసుధాదాన, శ్రీసొంపున సంపన్నుల, జేసెఁ గరంధముఁడు ప్రీతచిత్తుండగుచున్‌." మార్క. ౮, ఆ.

"చోళమండలము సొంపులాత్మ మెచ్చుచు." పర. ౨, ఆ.

  1. సంతోషము; "ఉ. తాపసాగ్రేసర పేరుపెంపు నెఱిఁగింపుము సొంపుజనింప నావుడున్‌." రామా. ౪, ఆ.
  2. ప్రసన్నత; "సొంపునను జందురుఁడు." య. ౧, ఆ.
  3. సుఖము
నానార్థాలు

ఒంపుసొంపులు

సంబంధిత పదాలు

అందము,/ చక్కదనము/ సొగసు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వైదేహపొండ్రాది వసుధేశులెవ్వాని కడిమిసొంపున నరిగాపులైరి." M.VIII.i.20.
  • "వ. తెరువరుల గెలువం దరలుమరునకుం దఱియను కమ్మరీఁడు వెరవునం జేసియునిచిన కఱకుటమ్ముల గుంపుల సొంపునం బెంపారు కలువ క్రొవ్విరులును." నీలా. ౩, ఆ.
  • "సీ. కవట లొండొంటితోఁ గదియుచు నెడములు మ్రింగి ప్రబ్బగ సొంపుమిగులుదాని." భార. విరా. ౧, ఆ.
  • "ఉ. ఏను నీ, చుట్టమనై భుజాబలముసొంపున నీకెలసంబుఁ దీర్చెదన్‌." భా. ఆర. ౫, ఆ.
  • "వెడవెడ గన్ను మూయు....తడబాటును దత్తరముంజలంబులో, నడరఁగఁ గోపవేగమున నగ్గలమైన మనోజబాధలంబడి మదహస్తి హస్తగత పద్మినియుం బలె సొంపుపెంపఱన్‌." [పారి.-1-101]
  • వాడి మాటల సొంపు నన్ను నమ్మేటట్టు చేసినది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సొంపు&oldid=850219" నుండి వెలికితీశారు