సొగసు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అందము అని అర్థము/అందగింపు/సౌందర్యము/ఒప్పు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సోయగం
సంబంధిత పదాలు
  1. సొగసుగా
  2. సొగసైన/ సొగసుకత్తె/ సొగసుగాడు
  3. సొగసుచూడతరమా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దానితో సొగసుతనాలు చేసినాడు
  • వ్వితే దాని బుగ్గలమీద సొగసుగా పల్లముగా పడుతవి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సొగసు&oldid=962457" నుండి వెలికితీశారు