అందము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
అందమైన 12 జాతుల పుష్పాలు.


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చక్కఁదనము, సౌందర్యము./విధము/భూషణము

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయపదాలు
అంగము, అంగు, అమరిక, అవుసు, ఒడికము, ఒప్పిదము, ఒప్పు, ఒమ్మిక, ఒఱపు, ఒసపరితనము, ఔసు, కపురు, కామనీయకము, కైపు, కొమరు, కోపు, కోమలికము, గరగరిక, గొనబు, చంగము, చందము, చందు, చక్కదనము, చక్కదము, చక్కన, చారిమము, చెన్ను,
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ప్రకృతి అందమైనది.
  • అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
  • కష్టపడనిదే అందం అన్నం పెట్టదు.
  • ఒక పాటలో పద ప్రయోగము: అంద చందాల సొగసరి వాడు..... విందు బోంచేయ వస్తాడు నేడు చంద మామ ఓ చంద మామా../ అందము చూడవయా..... ఆనందించవయా......
  • వ్రేలికి అందము (సంతోషము) కలిగించునది/
  • అన్ద్యతే ఇతి అన్దః అను వ్యుత్పత్తిచే సిద్ధమైన అందశబ్దము భూషణార్థకమైనది. అంద శబ్దముగాని అంత శబ్దముగాని దీనికి మూలమందురు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అందము&oldid=950330" నుండి వెలికితీశారు