అందచందములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అందచందములు నామవాచకం/వై.వి.బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రూపురేఖలు
- 1. సొగసుల రీతులు; 2. ముద్దుముచ్చటలు;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: అంద చందాల సొగసరి వాడు............... విందు బోంచేయ వస్తాడు నేడు చంద మామా ఒహో చందమామ..............
- "వర్ధిష్ణుఁడై శైశవంపు ముద్దులు గుల్కు తనయుని యందచందములు చూచి." [అని.చ.-5-91]