అంగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. చిత్తూరు, కడప మండలములలో చెట్లు కాచు మొదటికారు ఫలింపు. ఇచట పండ్లచెట్లు ముంగారు పంట నిచ్చును. రెండవకారు గైరంగము; మూడవది ఎడకారు. [కరీంనగర్; చిత్తూరు]
- 2. (రూ) హంగాం, అను ఉర్దూ పదము నుండి వచ్చినది. అనగా పంటకాలము; గైరంగాము అనగా అకాలములో వచ్చునది. [తెలంగాణము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.అర్ధం/అంగు, అంచు, అచ్చు, అనువు, అమరిక, ఎసకము, ఒప్పిదము, ఓజ, కయిపు, కయివడి, కరణి, కుదిరిక, కుదురు, కైపు .......... సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు) 1967
2.అర్ధం
- స్త్రీ లేక పురుషుని జననేంద్రియము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సాధారణముగా నోటిదగ్గరనుండు పొడవైన, మృదువైన ఉపాంగము