కుదురు

విక్షనరీ నుండి

కుదురు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 • స్థిరమగు/ చుట్ట కుదురు.
 • అనుకూలమగు
 • మట్టి కుండలు పెట్టుటకు కుండల క్రింద వుంచు మెత్తటి చుట్ట అని అర్థము.
 • . వడ్లు దంచుటకు రోలుపై నుంచు వెదురుబుట్ట. ఇది రోలు వెడల్పుతో ప్రారంభమై పోనుపోను వెడల్పు ఎక్కువగా నుండును; పేళ్ళకుందెన. [చిత్తూరు; వరంగల్లు; అనంతపురం]
 • . నెమ్మది. [గోదావరి; నెల్లూరు]

కుదురుగా ఉండు.

 • . స్థిమితము; క్షేమము. [నెల్లూరు]

కుదురుగా ఉండనీయలేదు.

 • పాత్రలు నిలుచుటకు క్రిందబెట్టు చుట్టకుదురు. [కర్నూలు; నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
 • . ఆధారము. [అనంతపురం; నెల్లూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. పెళ్ళికురిదిరింది లో కుదురు / కుదిరింది = వారికి పెళ్ళి కుదిరింది / కుదురుకున్నారు= ఇప్పటికి వారు కష్టాలు తీరి కుదురుకున్నారు./ కుదురుగా కూర్చున్నారు /
 2. చుట్ట కుదురునీళ్ళు తెచ్చి కుదురుమీద పెట్టి పొయ్యిమీద అంబలి దించి ఎసరు పెట్టింది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • పిల్లలు ఒక్కచోట కుదురుగా వుండరు.
 • వానికి రోగం తిరగబెట్టింది అనియా ఇప్పుడు కుదురు కున్నాడు
 • కుదురు లేకుండ కుండ నేలపై నిలబడదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుదురు&oldid=953020" నుండి వెలికితీశారు