pad

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చిన్న మెత్త, కుదురు, బరువు మోసేవాండ్లు భుజము మీద గాని, తలమీదగానిపెట్టుకొనే మెత్త.

  • on an elephant, &c. గంత.
  • pad nag చిన్న గుర్రము పైగోమట్టమువంటిది.
  • or foot pad దారిని కొట్టి దోచే దొంగ.

క్రియ, విశేషణం, or stuff దూది పెట్టి కుట్టుట.

క్రియ, నామవాచకం, తిన్నగా, నడుచుట, దొంగగా తిరుగుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pad&oldid=939711" నుండి వెలికితీశారు