Jump to content

అంగప్రదక్షిణము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అంగములతో ప్రదక్షిణము చేయడము.

  • దేవుని గుడి ఎదుట సాష్టాంగ పడి గుడి చుట్టూ పొర్లుతూ ప్రదక్షిణ చేయుట. అంగ ప్రదక్షిణ చేసే వ్యక్తి తన రెండు చేతులూ తల పైకి ఎత్తి దండం పెట్టి చేతులను అదే స్థితి లో ఉంచి ప్రదక్షిణ చేస్తారు. దీనిని వాడుక భాషలో "పొర్లు దండాలు" అని కూడా అంటారు.
నానార్థాలు
  • పొర్లు దండం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]