చర్చ:అంగప్రదక్షిణము
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: Tnmurty72
--Tnmurty72 (చర్చ) 11:09, 16 జూలై 2012 (UTC)
హిందువుల అనేక నమ్మకాలలో ఒకటి మొక్కు. దేవునికి కానుక. ఇది సాధారణంగా వస్తు రూపంలో గాని (ప్రసాదం, ఆభరణాలు మొదలైనవి) , ధన రూపం లో గాని, సేవ రూపం లో గాని (కోవెల పరిసరాలు శుభ్ర పరచడం లాంటివి) లేదా దేవుని సర్వ శక్తిమంతునిగా అంగీకరిస్తూ నమ్రత ప్రదర్శించడం. వీటన్నిటి వెనుక ఉన్న హేతువు మాత్రం ఒకటే. దేవుని సహాయం అర్ధించడం. దేవుని సర్వాంతర్యామిగా నమస్కరించడం. దేవుని ఎదుట తమ నమ్రత ను ప్రదర్శించడం. ఈ విధంగా నమ్రత ప్రదర్శించే వివిధ మార్గాలలో పొర్లు దండాలు లేదా అంగ ప్రదక్షిణ ఒకటి.