అంగవస్త్రము
Appearance
అంగవస్త్రము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- వస్త్రము.
- బహువచనం లేక ఏక వచనం
- అంగవస్త్రాలు,అంగవస్త్రములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉత్తరీయము అంటే పురుషులు భుజము మీద ధరించే వస్త్రము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు