Jump to content

వస్త్రము

విక్షనరీ నుండి

వస్త్రము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.

నానార్థాలు
  1. ఉడుపు
  2. బట్ట
  3. గుడ్డ
  4. వలువ
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వస్త్రము&oldid=959933" నుండి వెలికితీశారు