Jump to content

ఒప్పిదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి. (ఒప్పు + ఇదము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అందము;
  2. అలంకారము
  3. విధము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • 1. అందము; ="కాళ్లయొప్పిదమాఁడు కట్టనుజ్వలము సేయంగ." భార. విరా. ౧, ఆ.
  • 2. అలంకారము; "చ. ఒప్పిదము లొనర్పఁబంచిరి గభీరవిభూతి యెలర్ప వీటికిన్‌." హరి. ఉ. ౩, ఆ.
  • 3. విధము. ="క. మంత్రంబున బెట్టిదముగఁ బడవైచిన యొప్పిదమున నస్త్రమునఁగూల్చె భీష్ముని సూతున్‌." భార. భీష్మ. ౨, ఆ.

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఒప్పిదము&oldid=907311" నుండి వెలికితీశారు