Jump to content

organ

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఇంద్రియము, అంగము, అవయము.

  • the organs of taste రసనేంద్రియము, నాలుక.
  • the organs of smell, "clfactory organs" ముక్కు, ఘ్రాణేంద్రియము.
  • the organs of hearing శ్రోతేంద్రియము, చెవులు.
  • the organs of touch త్వగింద్రయము, తోలు.
  • the organs of sight or visual organs నేత్రేంద్రియము, కన్ను.
  • the mental organsజ్ఙానేంద్రియములు, మనస్సు.
  • toh bodily organs క్రమే్ం ద్రియములు,దేహము, the organs of speech (or, the vocal organs)దంతతాల్వాద్యవయవములు, నోరు, నాలికె, పల్లు, పెదవి.
  • or tone of voice గొంతు, కంఠము.
  • the organs of generation లింగము, ఉపస్థ, యోని.
  • they chose him as their organ of communication with the enemy శత్రువులతో మాట్లాడడానకు యితణ్ని సాధనముగా పెట్టుకొన్నారు.
  • అడ్డముగా పెట్టుకొన్నారు.
  • a musical instrument గాలికి వాగే వౌకవిధమైన వాద్యము.
  • a hand organ వేళ్లతో వాయించే వీణెవంటి సంగీతపెట్టె.
  • a barrel organ బిసను తిప్పుతూవుంటే వాగుతూ వుండే సంగీతపెట్టె.
  • a church organ గుడిలో పెద్ధసంగీతపెట్టె.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=organ&oldid=939432" నుండి వెలికితీశారు