లింగము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లింగము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము लिङ्ग నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- స్త్రీలింగము
- పుంలింగము
- నపుంసకలింగము
- వాయులింగము(అష్టవిధ లింగాలలో ఒకటి)కాళహస్థి.
- జలలింగము(అష్టవిధ లింగాలలో ఒకటి)జంబులింగము.
- ఇసుకలింగము(అష్టవిధ లింగాలలో ఒకటి)రామేశ్వరము.
- ఆకాశలింగము(అష్టవిధ లింగాలలో ఒకటి)చిదంబరము.
- అగ్నిలింగము(అష్టవిధ లింగాలలో ఒకటి)అరుణాచలము.
- ఆత్మలింగము
- జ్యోతిర్లింగము
- పార్ధివలింగము,
- పృధ్వీలింగము,(అష్టవిధ లింగాలలో ఒకటి)కంచి.
- యజమాన లింగము,
- హిమలింగము,
- సూర్యలింగము,(అష్టవిధ లింగాలలో ఒకటి)కోణార్క.
- సోమలింగము (అష్టవిధ లింగాలలో ఒకటి) నాగేశ్వరము.
- లైంగిక
- ముఖలింగం
- లింగకాయ
- లింగడు
- లింగపురాణము
- లింగాయతులు
- లింగార్చన
- లింగోద్భవం
- లింగోద్భవ వేళ
- లింగోపాసన
- శివలింగము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: తెగించిన వాడికి తెడ్డే లింగము