లింగకాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లింగకాయ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శివారాధన చేసే వారిలో లింగధారులు ఒక తెగ. వారు మెడలో కట్టుకొనే లింగకాయలో లింగం ఉంటుంది. వెండితో గానీ, బంగారంతో గానీ చేసిన ఒక కాయవంటి దానిలో లింగం ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు