అంగన

విక్షనరీ నుండి
చక్కని అవయవ సౌష్టవము గల వనిత.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  1. చక్కని శరీరావయవములు కలది. స్త్రీ
  2. సంస్కృతంలో 'గమ్', 'అంగ్' అనే ధాతువులు 'పోవుట' అనే క్రియను చెబుతాయి. 'అంగన','గమ్య' అనే మాటలకు పోదగినది అని అర్థం. గమ్య అంటే సంభోగయోగ్యమైనది అని అర్ధం. అంగనకు కూడా ఇదే అర్థం చెప్పవచ్చు.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అందమైన ఆడుది.,

అంజనావతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అంగన్యాసాదులచే అర్థమును సూచించు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంగన&oldid=950239" నుండి వెలికితీశారు