Jump to content

స్త్రీ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
పంజాబీ స్త్రీ
భాషాభాగము
వ్యుత్పత్తి
వ్యు. సన్ననిదేహము గలది. [ ]
  • సంస్కృతము स्त्री నుండి పుట్టింది.
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ఆడమనిషి అర్థము / తన్వంగి

నానార్ధాలు
  1. అతివ
  2. అబల
  3. ఆడది
  4. ఇంతి
  5. ఎలనాగ
  6. అంగన
  7. కలికి
  8. కొమ్మ
  9. కాంత
  1. చెలువ
  2. తరుణి
  3. నాతి
  4. నారి
  5. నెలతి
  6. లలామ
  7. వనిత
  8. పడుచు
  9. పొలతి
  1. సబల
  2. సుదతి
  3. పడతి
  4. భామ
  5. భామిని
  6. మగువ
  7. మహిళ
  8. ముదిత
  9. రమణి
  10. లలన
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

స్త్రీలింగ పద సృష్టి

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=స్త్రీ&oldid=966095" నుండి వెలికితీశారు