ఇంతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఇంతి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్త్రీకి పర్యాపదము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
యువతి, పడతి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దొరికితే దొంగలు చిత్రం లోని ఒక పాటలో పద ప్రయోగము: "ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి.... ఇంతుల సంగతి పూబంతుల సంగతి "