తరుణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తరుణి నామవాచకం
- వ్యుత్పత్తి
- యౌవనవతియైన స్త్రీ
సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]యౌవనము గల స్త్రీ/ఆడుది= యువతి/స్త్రీ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తరుణి నీతో వీఁడు తానేమనీనే గెరసు దాఁటక మరికిందుపడుటరుదా