కొమ్మ

విక్షనరీ నుండి

కొమ్మ


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వేప కొమ్మ
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన మాను చీలిన తరవాత ఉండే పై భాగము.
  2. కొమ్మ అనగా స్త్రీ అని కూడ అర్థమున్నది. /చిగురు
1. శాఖ ...2. ఆడుది 3. కోటకొమ్మ, కపిశీర్షము.............. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. శాఖ
సంబంధిత పదాలు
/పట్టుగొమ్మ /

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి......... ఒక గూటిలోన కోయిలుంది ...............

  • అంచునేతకు ప్రత్యేకముగా వాడు కొమ్మునాడె
"చ. కడఁగి రసాతలంబు భుజగంబులు వెల్వడివచ్చి కొమ్మలన్‌, బడగలు విచ్చియాడునెడఁ బంకజమిత్రుఁడు రాహుశంకఁ బె, ల్లడరెడు భీతితో నరద మట్టునునిట్టును దోలు నిమ్నమున్‌, బొడవును నేమి చెప్పననఁ బొల్చు నగడ్తయుఁ గోటయున్‌ బురిన్‌." భో. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొమ్మ&oldid=953247" నుండి వెలికితీశారు