నామవాచకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరలా నాలుగు విధములు. అవి -
- సంజ్ఞా నామవాచకము: రాముడు, గోదావరి.
- జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
- గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
- క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
- ద్రవ్య నామవాచకము: బంగారం, వెండి, కంచు
- సముదాయ నామవాచకము: సేన, సంఘము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]సృష్టించు
[<small>మార్చు</small>]క్రొత్త వ్యాసం