చిగురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వేప చిగురు
నోటిలోని చిగురు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక అర్ధం:

  1. చిగురు అంటే నును లేత ఆకులు.

రెండవ అర్ధం:

  1. దంతముల కింద గట్టిగా పట్టుకుని ఉండే భాగాన్ని చిగురు అంటారు.
  2. లేత./ పల్లవము/చివురు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పల్లవము ఒక అర్ధం పదాలు:

  1. వేప చిగురు
  2. చింతచిగురు,
  3. మామిడి చిగురు,
  4. చింత చిగురు పప్పు,
  5. చిగురుటాకు.

రెండవ అర్ధం పదాలు:

  1. చిగురు వాపు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ..... చింత చిగురు పుల్లగున్నాదోయ్.... నాసామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్.......

  • చిగురపు ఎముక తిను; -ముల్లు చిగురంటినది

అనువాదాలు[<small>మార్చు</small>]

]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Gingiva

"https://te.wiktionary.org/w/index.php?title=చిగురు&oldid=954266" నుండి వెలికితీశారు